arvind kejriwal on today appeal pm modi to print ganesh and lakshmi devi photos on currency notes to stop falling rupee value | గుజరాత్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ దేశంలో రాజకీయాలు కూడా అదే బాటలో సాగుతున్నాయి. మరోవైపు రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే రోజూ పతనం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇవాళ ప్రధాని మోడీకి ఓ సూచన చేశారు.

#AravindKejriwal
#Delhi
#BJP
#Gujarat
#Haryana
#PMmodi
#GujaratAssemblyElections